Browsing: ఆంధ్రప్రదేశ్

సిఆర్డిఎ చట్టం మేరకు నడుచుకోవాలి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు హైకోర్టు తీర్పుపై సుప్రీంలో సర్కార్‌ సవాల్‌ అమరావతి,సెప్టెంబర్‌ 17 (ఆంధ్రపత్రిక): సీఆర్డీయే చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ…

అమరావతి నుంచి అరసవెల్లి వరకూ మలివిడత పాదయాత్ర వేయిరోజుఉల పూర్తయిన సందర్బంగా మొదలైన యాత్ర 60 రోజుల పాటు కొనసాగనున్న 900 కిలోవిూటర్ల యాత్ర గుంటూరు,సెప్టెంబరు12(ఆంధ్రపత్రిక):  రాజధాని…

గుంటూరు సెప్టెంబర్ 09 ( ఆంధ్రపత్రిక ): గుంటూరు రింగ్ రోడ్డు లోని సిద్ధార్థ గార్డెన్స్ నందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆత్మీయ సమావేశం…

మంగళగిరి టీడీపీలో కీలకనేత గంజి చిరంజీవి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ..…

చంద్రబాబు తీవ్ర అసహనంలో ఉన్నారని, ప్రతిదానికి వైసిపిని విమర్శించడం అలవాటుగా చేసుకున్నారని, అయితే కుప్పంలో జరిగిన దాడులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండిరచారు. కుప్పంలో ఇక…

విశాఖలో సముద్రతీరాన్ని క్లీన్‌ చేయడం కోసం ఇప్పటివరకు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సేకరించామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. సముద్రతీరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని…

ప్రజలు తిరగబడితే సీఎం జగన్‌ బయట తిరగలేరని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్టాన్న్రి అప్పుల కుప్పగా మార్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మద్యాన్ని 25…

మంచి చేస్తే మనిషికి మరణం ఉండదని, ప్రతీ గుండెలోనూ సజీవంగా నిలిచే ఉంటారనడానికి నిదర్శనం ఇవాళ జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమమే అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌…

ఈనెల 29వ తేదీన ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్‌ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక…

నెల్లూరు జిల్లాలో ఎస్సీ యువకుడి ఆత్మహత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఎస్సీ యువకుడు కరుణాకర్‌ ఆత్మహత్యకు కార కులైన వారిని వెంటనే…