Browsing: వార్తలు

24,25,8న బ్రేక్‌ దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమల,అక్టోబర్‌ 19 (ఆంధ్రపత్రిక): తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం,…

విజయవాడ,అక్టోబర్‌ 19 (ఆంధ్రపత్రిక): ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సవిూర్‌ శర్మ అస్వస్థతకు గుర య్యారు. ఇటీవల కొద్దిపాటి అస్వస్థతకు గురైన సవిూర్‌ శర్మ విజయవాడలోని…

అమరావతి,అక్టోబర్‌19 (ఆంధ్రపత్రిక): నిరుద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త తెలిపింది. 1422 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఎస్‌బిఐ…

అక్టోబర్ 18 (ఆంధ్రపత్రిక): పెనమలూరు జిల్లా పరిషత్‌ పాఠశాల చిత్రకళా ఉపాధ్యాయులు, 20 ప్రపంచ రికార్డుల గ్రహీత, ప్రముఖ చిత్రకారులు డాక్టర్‌. నడిపల్లి రవికుమార్‌ కు యూ…

కర్నూలు,అక్టోబరు 18 (ఆంధ్రపత్రిక): కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో పాద యాత్ర మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ రోజు నుంచి నాలుగు…

న్యూఢల్లీి, అక్టోబర్‌ 18 (ఆంధ్రపత్రిక): 2002 నాటి గోద్రా అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచార ఘటనకు సంబం ధించిన కేసులో దోషులు ఇటీవల జైలు నుంచి…

హరిద్వార్‌,అక్టోబర్‌ 18 (ఆంధ్రపత్రిక): కేదార్‌నాథ్‌ కు యాత్రికులను తీసుకుని వెళుతున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. వాతా వరణం అనుకూలించక హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు, ఐదుగురు…

సింగపూర్‌,17,అక్టోబర్‌ (ఆంధ్రాత్రిక): ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికి సంస్కృతే ఒరవడి అని,సువిశాల దృక్పథం,ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి ప్రపంచానికి భవితవ్యాన్ని దిశానిర్దేశం చేయగలదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి…

చిలకలూరిపేట, అక్టోబర్ 17 (ఆంధ్రాత్రిక): చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల…

కేంద్రంపై మండిపడ్డ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢల్లీి,అక్టోబర్‌ 17 (ఆంధ్రాత్రిక): కేంద్ర ప్రభుత్వంపై ఢల్లీి సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను…