Browsing: ఆంధ్రప్రదేశ్

వంద ఎకరాల పైబడిన లేఅవుట్ల వద్ద టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు వాణిజ్యం, ఐ.టి. శాఖ…

జిల్లాలోని ప్రతీ మండలంలోనూ డ్వాక్రా సంఘాలచే “మహిళా మార్ట్ ” లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్…

ఆరోగ్యశ్రీ విధానంపైనా సీఎం సమీక్ష . గణనీయంగా ఆరోగ్యశ్రీ చికిత్సా విధానాలు పెంపు కొత్తగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లు మొత్తంగా ఆరోగ్య శ్రీకిందకు 3118…

ఉపనదులు ప్రాణహిత, ఇంద్రా వతి ఉప్పొంగి ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తూ ఉండటంతో గోదావరి మరలా ఉధృతమై ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద మంగళవారం ఉదయం 8 గంటల వరకు…

గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రా చలం…

అనకాపల్లి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక రంగంలో అడుగులు పడుతున్నాయని సిఎంజగన్‌ అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడు సంవత్సరాలుగా దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా…

అమరావతి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): టీడీపీ హయాంలో అనేక విద్యుత్‌ సంస్కరణలు తెస్తే.. అవి వైసీపీ పాలనలో కానరావడం లేదని, వాటిని రద్దు చేయడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ జాతీయ…

విశాఖపట్టణం,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): వైకాపా మూడేళ్ల పాలనలో ప్రజలకు,రాష్టాన్రికి ఒరిగిందేవిూ లేదని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. రాష్టాన్రికి చేసింది ఏవిూ లేదని కూడా అయ్యన్నపాత్రుడు…

తిరుపతి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): వైద్యశాఖ మంత్రి విడదల రజినీ, తిరుపతి మేయర్‌ శిరీషా లు మహిళా ద్రోహులని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో…

విజయవాడ,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): కృష్ణా జిల్లా ఉయ్యూరు జెడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన పూర్ణిమ రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది. అధికార…