విజయవాడ,అగస్టు16(ఆర్ఎన్ఎ): కృష్ణా జిల్లా ఉయ్యూరు జెడ్పీటీసీ యలమంచిలి పూర్ణిమ తన పదవికి రాజీనామా చేశారు. అధికార పార్టీకి చెందిన పూర్ణిమ రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది. అధికార పార్టీ నేతల సహాయ నిరాకరణ, ఎవ్వరూ సహకరించకపొవడంపై పూర్ణిమ అసంతృప్తితో ఉన్నారు. గతంలో అనేకసార్లు చెప్పినప్పటికీ ఎవ్వరు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసిన పూర్ణిమ… మచిలీపట్నంలో కలెక్టర్కు రాజీనామా పత్రం సమర్పించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!