తిరుపతి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): వైద్యశాఖ మంత్రి విడదల రజినీ, తిరుపతి మేయర్ శిరీషా లు మహిళా ద్రోహులని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ కేసులకు భయపడేది లేదని, ఇక్కడ నుంచి ప్రసూతి వైద్యశాలను తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎంత వరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రసూతి ఆస్పత్రి భవనానికి తగిలించిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం బోర్డును సీపీఐ కార్యకర్తలు పీకి, కాల్చేశారు. ఆస్పత్రిలో పేషెంట్లు ఉన్నా బోర్డు మార్చడంపై మండిపడ్డారు. దీంతో ప్రసూతి వైద్యశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!