Browsing: వార్తలు

డిజిటల్‌ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై కేంద్రం కొరడా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం(ఐటీ యాక్ట్‌) ద్వారా ఆంక్షల కత్తికి మరింత పదును న్మూధిల్లీ,అక్టోబరు30(ఆంధ్రపత్రిక): డిజిటల్‌ మీడియాలో చోటుచేసుకుంటున్న ఆగడాలపై…

వడోదరలో సీ-295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ కేంద్రం రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన విమానయాన రంగంలో అభివృద్ధి వైపు భారత్‌ తయారీ విధానానికి భాజపా…

మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు నిలిపివేత 4వ తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం హైదరాబాద్‌,అక్టోబర్‌29(ఆంధ్రపత్రిక): ఫాం హౌస్‌ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై…

న్యూఢల్లీి,అక్టోబర్ 28 (ఆంధ్రపత్రిక): శిలాజ ఇంధనాల పెరుగుదలతో ప్రపంచానికి పెనుముప్పు తప్పదని ఓ నివేదిక తేల్చింది. బొగ్గు, చమురు, గ్యాస్‌ వంటి శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడుతుండటంతో..…

న్యూఢల్లీి,అక్టోబర్ 28 (ఆంధ్రపత్రిక): సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ యాజమాన్య బాధ్యతలను ఎలన్‌ మస్క్‌ గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని…

దేశమంతా ఒకే పోలీస్‌ యూనిఫామ్‌:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాధ్యాసాధ్యాలపై చర్చించాలన్న ప్రధాని మోడీ నేరాలను అరికట్టడంలో ఆధునిక సాంకేతికత పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలన్న ప్రధాని…

రావికమతం  అక్టోబర్  28 (ఆంధ్రపత్రిక) : మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పూరిఇల్లు దగ్ధమైంది. మండల కేంద్రం పోలీస్ స్టేషనకు ఎదురుగా…

ముగిసిన చార్‌ధామ్‌ యాత్ర హరిద్వార్‌,అక్టోబర్‌ 27 (ఆంధ్రపత్రిక): ఉత్తరాఖండ్‌ చార్‌ధామ్‌ యాత్ర ముగియడంతో గురువారం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మూసివేశారు. శీతాకాలంలో ఆలయం మంచులో కూరుకుపోతుంది. ఈ నేపథ్యంలో…

ఎఐసిసి కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ సోనియా నుంచి బాధ్యతలు స్వీకరించిన ఖర్గే నియామకపత్రాన్ని అందచేసిన మధుసూధన్‌ మిస్త్రీ ప్రమాణస్వీకారానికి హాజరైన సోనియా,రాహుల్‌,ప్రియాంక అత్యంత భావోద్వేగ క్షణాలని ప్రకటించిన…

ఢల్లీిలో కాలుష్యంపై సర్వత్రా ఆందోళన ’ఐక్యూఎఐఆర్‌’ సంస్థ నివేదికపై చర్చ న్యూఢల్లీి,అక్టోబర్‌ 26 (ఆంధ్రపత్రిక): ఢల్లీి నగరం ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని ఓ…