రావికమతం అక్టోబర్ 28 (ఆంధ్రపత్రిక) : మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పూరిఇల్లు దగ్ధమైంది. మండల కేంద్రం పోలీస్ స్టేషనకు ఎదురుగా ఉన్న పూరిల్లుకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది.పూరిల్లు యజమాని బలిరెడ్డి కన్నం నాయుడు ఇక్కడకు సమీపంలో మట్టావానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ పూరీల్లు లో గతంలో కాయగూరలు ఉల్లిపాయలు, నిలువ చేసి హోల్ సెల్ వ్యాపారం కన్నం నాయుడు నిర్వహించేవారు. ప్రమాద సమయంలో యజమాని సంఘటనా స్థలంలో లేరు.దీంతో రావికమతం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం చేరడంతో సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు అప్పటికే పూరీల్లు పూర్తిగా దగ్ధమైంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!