Browsing: వార్తలు

15 మంది విద్యార్థులు దుర్మరణం..! ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ దిగ్భ్రాంతి ఘటనాస్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఇంఫాల్‌,డిసెంబర్‌ 21…

చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం భారత్‌లోనూ మూడుకేసులు.. న్యూఢల్లీి,డిసెంబర్‌ 21 (ఆంధ్రపత్రిక): కొవిడ్‌-19 తొలిసారి వెలుగు చూసిన చైనాలో మహమ్మారి మరోసారి ఉగ్రరూపం చూపిస్తోంది. అయితే, ఈసారి…

ఆ నాలుగు ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంది పొరుగు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పులను ఎదుర్కొనగలము ఉక్రెయిన్‌ను బలగాలను పంపించే ఉద్దేశం మాకు లేదు రష్యా…

 రాబోయే 3 నెలల్లో చైనాలో 60% మందికి కొవిడ్‌..! చైనాలో ప్రస్తుతం మరణాలు కూడా ఎక్కువగానే ఉంది బీజింగ్‌లోనే రోజుల వ్యవధిలో 2700 మంది చనిపోయినట్లు వెల్లడి…

ఐదురోజుల పాటు స్వీయ నిర్బంధం అన్ని సమావేశాలను రద్దు చేసుకున్న హిమాచల్‌ సిఎం సిమ్లా,డిసెంబర్‌ 19 (ఆంధ్రపత్రిక): హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ సుఖు కరోనా బారిన పడ్డారు.…

కీలక ప్రకటన చేసిన రష్యా రష్యా,డిసెంబర్‌ 19 (ఆంధ్రపత్రిక): ఉక్రెయిన్‌ పై దండయాత్ర సాగిస్తోన్న రష్యా సోమవారం కీలక ప్రకటన చేసింది. దక్షిణ రష్యా ప్రాంతంలోని ఉక్రెయిన్‌…

న్యూఢల్లీి,డిసెంబర్‌ 19 (ఆంధ్రపత్రిక): ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్టుగా పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడిరచింది. ఏటేటా విపరీతంగా ఏపీ అప్పుల భారం పెరుగుతోందని స్పష్టం చేసింది.…

మోడరేట్‌ కేటగిరి నుంచి వెరీ పూర్‌ కేటగిరి తీవ్రంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..పెరిగిన చలి తీవ్రత ఒక వైపు పొల్యూషన్‌ మరోవైపు చలితో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందులు…

ఎలాన్‌ మస్క్‌కు ఊహించని పరిణామం ఎలాన్‌ మస్క్‌ ‘పోల్‌’ ఫలితమిదే..! కేవలం 42.5శాతం యూజర్లు మాత్రం ఆయనకు మద్దతు వాషింగ్టన్‌,డిసెంబర్‌ 19 : ట్విటర్‌ను సొంతం చేసుకున్న…

భారత నౌకాదళశక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనం భవిష్యత్తులో..ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసిపెడతాం ముంబయి,డిసెంబరు 18 (ఆంధ్రపత్రిక): భారత నౌకాదళశక్తిసామర్థ్యాలు…