Browsing: తెలంగాణ

తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు రకరకాల ప్రయోగాలు.. వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది ఆ సంస్థ యాజమాన్యం. తాజగా దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల టికెట్ ధరను…

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రపత్రిక) : తరచూ నగరంలో జరుగు తున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమిం చారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు…

డిమాండ్ల సాధన కోసం ఆందోళన ఖైరాతాబాద్‌ చౌరస్తాలో నిలిచిన ట్రాఫిక్‌ హైదరాబాద్‌,మార్చి24(ఆంధ్రపత్రిక): విద్యుత్‌ సౌధ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ…

రాష్టాల్ల్రోనూ ధర్నాలు చేసేలా కార్యాచరణ చర్చలు, రౌండ్‌ టేబుల సమావేశాలకు నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో పోస్టర్‌ విడుదల చేసిన కవిత హైదరాబాద్‌,మార్చి 24 ఆంధ్రపత్రిక : మహిళా…

ఓయూలో నిరుద్యోగ జెఎసి దీక్ష దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు దీక్షకు వెళ్లకుండా కాంగ్రెస్‌ నేతల గృహనిర్బంధం దమ్ముంటే క్యాంపస్‌కు వచ్చి మాట్లాడాలి కెసిఆర్‌,కెటిఆర్‌లకు రేవంత్‌ సవాల్‌…

ఇప్పటివరకూ ప్రయాణికులను ఆకర్షించేందుకు, సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు TSRTC ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంది. ఆయా విధానాలను కార్యచరణలో పెట్టి విజయవంతమైంది కూడా.తాజాగా మరో నిర్ణయం…

హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ వ్యవహారంగా సైబరాబాద్‌ పోలీసులు భావిస్తున్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా ఈ కేసును సిట్‌కు బదిలీ చేస్తున్నట్లు సైబరాబాద్‌…

వరంగల్‌, మార్చి17(andhrapatrika): సికింద్రాబాద్‌ లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ ప్రాంతంలోని బట్టల షాపులతోపాటు,…

Andhrapatrika : న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె…

కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి కాళేశ్వరం అవినీతిపై నేడు ఢల్లీిలో షర్మిల ర్యాలీ హైదరాబాద్‌,మార్చి 13 (ఆంధ్రపత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై కేంద్ర…