హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రపత్రిక) : తరచూ నగరంలో జరుగు తున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమిం చారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్ కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం నోటీసులు అందించింది. ఆసుపత్రులు, కమర్షియల్ కాంప్లెక్సులు, గోదాములు, సిలిండర్ స్టోర్స్, ఫార్మా, ఎ-లాస్టిక్, రబ్బర్ దుకాణాలకు నోటీసులు అందించారు. నగరంలోని మొత్తం 23 దుకాణాలు, మాల్స్ కు నోటీసులు జారీ చేశారు. అవిూర్ పేట్ లోని బజాజ్ ఎలక్టాన్రిక్స్, సికింద్రాబాద్ షాపర్స్ స్టాప్, మినర్వా కాంప్లెక్స్ యజమాన్యానికి నోటీసులు అందించారు. చంద్రాయణగుట్ట రిలయన్స్ స్మార్ట్, కవాడిగూడలోని ఎన్టీపీసీ బిల్డింగ్, ఈసీఐఎల్ లోని తులసి హాస్పిటల్ కు నోటీసులు జారీ చేశారు. సెల్లార్ లో ఎమ్జన్సీ దారులు తెరచి ఉంచాలని నోటీసులు అందించారు. మూడు రోజుల్లో అన్ని సరిచేసుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరిచించారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!