Browsing: బిజినెస్

నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయినట్లు ప్రకటన బెంగళూరు,ఫిబ్రవరి10(ఆంధ్రపత్రిక) :భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం…

మీరు ఈపీఎఫ్ఓ ఖాతాదారుడు అయితే, ఇదిగో ఈ వార్త మీకోసమే. పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలను మార్చింది.మీరు ఈపీఎఫ్ఓ…

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక అదానీ గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్ట్‌ కోసం…

ఢిల్లీ: అదానీ గ్రూప్‌ వ్యవహారంపై పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయి. సహకరిస్తామని చెప్పడంతో.. మంగళవారం ఇరు సభలు సజావుగా జరుగుతాయని అంతా భావించారు. అయితే…

న్యూఢల్లీి: జాక్‌ పాట్‌ అంటే ఇదీ. కెనడా విద్యార్థి ఒకరికి లాటరీలో తొలి ప్రయత్నం లోనే అదృష్టం వరించింది. వందల కోట్ల రూపాయల లాటరీని గెల్చుకుంది. అంతేకాదు…

సీఈఓ బాధ్యతల్ని నిర్వహించగలిగే సమర్థుడు దొరికాలి ఈ బాధ్యతల్ని తీసుకునే తెలివితక్కువ వ్యక్తి దొరగ్గానే నేను సీఈఓగా రాజీనామా చేస్తా.. ఎలాన్‌ మస్క్‌ కీలక ప్రకటన న్యూయార్క్‌,డిసెంబర్‌…

ముంబై,డిసెంబర్‌19 (ఆంధ్రపత్రిక): బంగారం ధరలు భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో రోజురోజుకూ పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.55 వేలకు చేరువలో ఉండటం సామాన్యులను కలవర…

న్యూఢల్లీి, నవంబర్‌ 26 (ఆంధ్రపత్రిక) : పాత పెన్షన్‌ పథకం పునరుద్ధరణపై నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బేరీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తు…

ముంబై,అక్టోబర్ 19 (ఆంధ్రపత్రిక): డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరోసారి రికార్డు స్థాయిలో పతనమైంది. బుధవారంకరెన్సీ ట్రేడిరగ్‌ లో రూపాయి విలువ 71 పైసలు తగ్గి…

డాబర్ ఇండియా లిమిటెడ్ (DABUR)పై మోతీలాల్ ఓస్వాల్ తన ఇటీవలి నివేదికలో షేరుకు రూ. 660/షేర్ టార్గెట్ ధరతో 23% వరకు సంభావ్య లాభాల కోసం కొనుగోలు…