Browsing: వార్తలు

నంద్యాల,అక్టోబర్‌ 25 (ఆంధ్రపత్రిక): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరు తుంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల…

హరిద్వార్‌,అక్టోబర్‌ 23(ఆంధ్రపత్రిక) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లోని మానాలో ఓ తాత్కాలిక గుడిసెలో శనివారం రాత్రి బస చేశారు. బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ కూలీ…

న్యూఢల్లీి,అక్టోబర్‌ 22 (ఆంధ్రపత్రిక): దేశ వ్యాప్తంగా రానున్న 18 నెలల కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రోజ్‌ గార్‌ మేళాను…

హరిద్వార్‌,అక్టోబర్‌ 21 (ఆంధ్రపత్రిక): ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోడీ…

కాగ్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్‌ షర్మిల  న్యూఢల్లీి,అక్టోబర్‌ 21 (ఆంధ్రపత్రిక): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాగ్‌కు ఫిర్యాదు…

న్యూఢల్లీి,అక్టోబర్‌ 21 (ఆంధ్రపత్రిక): ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు ఊరట లభించింది. విమానాలను నడిపే విషయంలో ఆ సంస్థపై విధించిన పరిమితిని డీజీసీఏ ఎత్తివేసింది. శీతాకాల షెడ్యూల్లో…

దిల్లీ, అక్టోబర్‌ 20 (ఆంధ్రపత్రిక): దేశ రాజధాని దిల్లీలో బాణసంచా నిషేధాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవ సరంగా విచారణ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిం…

న్యూఢల్లీి,అక్టోబర్‌19 (ఆంధ్రపత్రిక): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్‌ ఖర్గే ఘనవిజయం సాధించారు. ఆయనకు 7,897 ఓట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000…

గాంధీనగర్‌, అక్టోబర్‌ 19 (ఆంధ్రపత్రిక): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఫెన్స్‌ ఎక్స్‌ పో 2022 బుధవారం ప్రారంభించారు. గుజ రాత్‌లోని గాంధీనగర్‌లో ఢఫిెన్స్‌ ఎక్స్‌ పో నాలుగు…

24,25,8న బ్రేక్‌ దర్శనాల రద్దు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుమల,అక్టోబర్‌ 19 (ఆంధ్రపత్రిక): తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం,…