Author: admin

Mustard Oil: ఈ నూనెతో వంటలు చేస్తే మీరు ఊహించని లాభాలు.. ANDHRAPATRIKA : – – నూనెల్లో చాలా రకాల ఉన్నాయి. కానీ ఎక్కువగా వంటకు ఉపయోగించే వాటిల్లో పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ, కొబ్బరి నూనె ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ యూజ్ చేస్తారు. ఇప్పుడంటే ఆయిల్స్‌లో ఇన్ని రకాలు వచ్చాయి. కానీ పూర్వం ఎక్కువగా ఆవాల నూనె, నువ్వుల నూనెను ఉపయోగించేవారు. వీటితో వంటలకు రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం చలి కాలం కాబట్టి.. ఈ నూనె తీసుకోవడం వల్ల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇంకా మరెన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తాయి. ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పులు మాయం: తరచూ ఆవాల నూనె…

Read More

Vehicle Number Plates: వేర్వేరు రంగుల్లో నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయి..? అర్థం ఏంటో తెలుసా? ANDHRAPATRIKA : – – రోడ్లపై ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు వాహనాల నంబర్ ప్లేట్లు కొన్నిసార్లు నీలం, కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు నలుపు, ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఇలాంటి రంగుల నంబర్‌ ప్లేట్స్‌ ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి కలర్స్‌లో నంబర్ ప్లేట్స్‌ ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. నెంబర్ ప్లేట్లలో రకాలు: తెలుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు ఎరుపు రంగు నీలం రంగు నలుపు రంగు బాణం గుర్తు పైకి ఉండే నెంబర్ ప్లేట్ తెల్లని నంబర్ ప్లేట్ సాధారణ పెట్రోల్, డీజిల్‌తో కూడిన ప్రైవేట్ వాహనాలకు రవాణా శాఖ వైట్ నంబర్ ప్లేట్‌లను జారీ చేస్తుంది. తెలుపు నంబర్‌ ప్లేటుపై నలుపు అక్షరాలు ఉంటాయి. ఈ నంబర్లు వ్యక్తిగత వినియోగ వాహనాలు, బైక్‌లు, స్కూటర్‌ల…

Read More

జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయలేదా..? కొత్త నిబంధన తెలుసుకోకుంటే ఇబ్బందే..! ANDHRAPATRIKA : – – జీఎస్టీ రిటర్న్స్ అంటే అమ్మకాలు, కోనుగోళ్లపై చెల్లించిన పన్నులు, వ్యాపారం ద్వారా అందించిన ఉత్పత్తి లేదా సేవ అమ్మకాాలపై స్వీకరించిన పన్నుల గురించి వివరాలు తెలిపే రికార్డు అని చెప్పవచ్చు. కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు జీఎస్టీ రిటర్న్ లను తప్పనిసరిగా సమర్పించాలి. దీని వల్ల వ్యాపార లావాదేవీల రికార్డు స్పష్టంగా ఉంటుంది. ఆర్థిక ప్రణాళిక, ఆడిట్ లు, ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. జీఎస్టీ చట్టం కింద నమోదు చేసిన ప్రతి వ్యాపార సంస్థ రిటర్న్స్ అందజేయాలి. అలాగే ఇ-కామర్స్ ఆపరేటర్లు, జీఎస్టీలో నమోదు చేయబడిన నాన్ రెసిసెంట్ ఎంటీటీలు కూడా దాఖలు చేయాలి. కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో జీఎస్టీ రిటర్న్ లను పన్నుదారులు వీలైనంత త్వరగా దాఖలు చేయాలి. అలాగే పెండింగ్ ఫైలింగ్ ను నిర్ణీత గడువులోగా అందజేయాలి. మూడేళ్ల లోపు…

Read More

ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు ANDHRAPATRIKA : – – విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA)… ఒప్పంద ప్రాతిపదికన కింది రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 13, 2024వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు ఇవే.. జీఐఎస్‌ & రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 6 ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 2 సీనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 1 జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 3 జెండర్‌/ జీబీవీ స్పెషలిస్ట్ పోస్టుల సంఖ్య: 1 సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్‌ సేఫ్టీ స్పెషలిస్ట్…

Read More

మహిళ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఎంతకీ దారి తీసిందో తెలుసా? ANDHRAPATRIKA : – – కాకినాడ జిల్లా గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధి, శలపాక గ్రామంలో ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతిచెందారు. గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శలపాక గ్రామం గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళ విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడ సర్కిల్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఆయన ఏర్పాట్లు చేశారు. కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ రఘవీర్ విష్ణు, కాకినాడ రూరల్ సర్కిల్…

Read More

TRAI: మొబైల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఇక నో టెన్షన్‌.. టెలికాం రంగంలో కొత్త రూల్స్‌! ANDHRAPATRIKA : – – దేశంలో సైబర్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ దుండగులు రోజుకో కొత్త మార్గాలను అవలంబిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ మోసాలను అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తూ వాటిని వదిలించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తమ సిమ్ కార్డ్ వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశిస్తోంది. ఈ ప్రాసెస్‌ నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. స్కామర్లను నివారించడం సులభం: ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు స్కామర్‌లను నివారించడం సులభం అవుతుంది. నవంబర్ 1 నుంచి సిమ్ కార్డులకు సంబంధించిన నిబంధనలు అమలులోకి రావచ్చు. ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు…

Read More

Air Pollution: ఊపిరితిత్తులు, చర్మం, కళ్ళకు వ్యాధులను తెస్తున్న శీతాకాలం.. సమస్య నివారణకు సింపుల్ టిప్స్ మీ కోసం.. ANDHRAPATRIKA : — దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయి పెరిగింది. ఈ హానికరమైన వాతావరణం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యం చర్మం, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య నిపుణులు డాక్టర్ పి.ఎన్. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కౌశాంబి అరోరా మాట్లాడుతూ.. కాలుష్యం మొదటి ప్రభావం ఊపిరితిత్తులపైనే పడుతుంది. కాలుష్యంలో ఉండే చిన్న హానికరమైన కణాలు ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. ఉబ్బసం, COPD, బ్రోన్కైటిస్ వంటి సమస్యలను కలిగిస్తాయి. కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కౌశాంబి డాక్టర్ పిఎన్ అరోరా చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా…

Read More

Viral: ఆఫర్‌లో వచ్చిందని తక్కువ ధరకే బంగారం కొన్నాడు.. తెల్లారి ఊహించని ట్విస్ట్ ANDHRAPATRIKA : – – పండుగ వచ్చిందంటే చాలు.. చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం వైపే మొగ్గు చూపుతారు. బంగారం షాపుల్లో తెలిసినోళ్లు ఉంటే.. కొందరు పోయి చల్లగా తక్కువ ధరకే గోల్డ్ కొంటుంటారు. ఇంకొందరు టీవీలలో వచ్చే యాడ్స్ చూసి ఫలానా దుకాణంలో ఆఫర్ ఉందని టెంప్ట్ అయ్యి కొనుక్కుంటారు. ఏది ఏమైనా తక్కువ ధరకు బంగారం రావాలి.. కొద్దో.. గొప్పో.. నాలుగైదు రూపాయలు మిగిల్చుకోవాలి. ఇది గోల్డ్ లవర్స్ ప్లాన్.! ఇక ఇట్లా అనుకుని బంగారం షాపులకు వెళ్లే కస్టమర్లు జర జాగ్రత్త.. కొంతమంది బంగారం దుకాణాల మాటున చాటు మాటు యవ్వారం సాగిస్తున్నారు. మరి అదేంటో చూసేద్దామా.. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని పలు బంగార దుకాణాల పరిస్థితి ఇది. పుదుకొట్టై జిల్లాలో అస్సలు బంగారం పేరిట నకిలి బంగారాన్ని అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు…

Read More

AP News: ఏముందన్నా ఆఫర్.! మందుబాబులకు సూపర్ న్యూస్.. ఇది కదా కావాల్సింది ANDHRAPATRIKA : – – మందుబాబులకు బంపర్ ఆఫర్… తాగడానికి గ్లాస్…నంజుకోవడానికి గుడ్డు…. కలుపుకోవడానికి నీరు ఫ్రీ ….రాజంపేట పట్టణంలో మందు బాబులకు ఒక బార్ దివాళి బోనాంజ ఆఫర్ ప్రకటించింది. మందు కొంటె గుడ్డు గ్లాసు వాటర్ ప్యాకెట్ ఉచితం అంటూ బ్యానర్లు వేసింది. దీంతో మందుబాబులంతా బార్ ముందు క్యూ కట్టారు…. ఇదెక్కడో తెలుసుకోవాలంటే అన్నమయ్య జిల్లా, రాజంపేటకు వెళ్లాల్సిందే. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం లో మందు ప్రియులకు ఒక బారు కిక్కు ఇచ్చే దివాళి బోనంజ ఆఫర్ ప్రకటించింది. కేవలం మద్యం బాటిల్ కొనండి సర్వం మేమే సమకూరుస్తాం అంటూ బ్యానర్లు వేసింది. మద్యం బాటిల్ కొనుక్కుంటే ఒక గుడ్డు, గ్లాసు, వాటర్ ప్యాకెట్ ఉచితమని ఆఫర్ ప్రకటించినట్లు బ్యానర్ వేయడంతో చూసే వాళ్ళు అవాక్కయ్యారు.. ఏది ఏమైనప్పటికీ మందుబాబులకు దీపావళి…

Read More

PM Modi: ఇకపై ఆ సాహసం చేయలేరు.. దీపావళి రోజున పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ వార్నింగ్‌.. మామూలుగా లేదుగా ANDHRAPATRIKA :  –  – గుజరాత్‌లోని కచ్‌ తీరంలో గస్తీ కాస్తోన్న సరిహద్దు భద్రతా దళం  ( బీఎస్‌ఎఫ్ ) జవాన్లతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకలను జరుపుకున్నారు. నేవీ బోట్‎లో కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతానికి చేరుకున్న మోదీ.. లక్కీ నాలా వద్ద మోహరించిన బీఎస్ఎఫ్ సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సైనికులకు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు కొందరికి స్వయంగా ఆయనే తినిపించారు. ప్రధాని మోదీ కూడా బీఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. సైనికులతో కలిసి దీపావళి పండుగ చేసుకోవడంతో తన దీపావళి తియ్యదినం మరింత పెరిగిపోతుందని సైనికులతో మోదీ అన్నారు. కచ్‌, సర్‌ క్రీక్‌ సరిహద్దులో రక్షణగా సుశిక్షితులైన సైనికులు ఉన్నారని బీఎస్ఎఫ్ జవాన్లపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. సర్ క్రీక్…

Read More