*ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల మండలం :*ది.11-02-2023(శనివారం) …..paరిటాల గ్రామంలో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..*కంచికచర్ల పట్టణంలోని పరిటాల గ్రామంలో శనివారం ఉదయం గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపలోను సంక్షేమ ఆనందం వెల్లివిరిస్తోందని , ప్రజల ఆశీస్సులే ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న బలం అని చెప్పారు , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని , సంక్షేమ పథకాల పట్ల ప్రతి గడపలో 100% సంతృప్తిని వ్యక్తం చేస్తున్నామని , ప్రతి ఇంటి మహిళలు గడిచిన మూడేళ్లలో మా ఇంటికి రూ.లక్షల్లో. లబ్ధి చేకూరుతుందని, అవినీతికి తావు పారదర్శకంగా పథకాలు అందజేస్తామని , దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పనికిమాలిన మాటలతో బురద చల్లుతున్నామని , ప్రజలందరికీ అన్ని విధాలుగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మనసారా దీవించాలని ..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యద్దనపూడి జోష్ణ, ఎంపీపీ మలక్ బషీర్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మార్త రజిని శ్రీనివాస్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కంచర్ల పద్మ, నాయకులు చింతా రవీంద్ర, వేల్పుల శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!