విజయవాడ,నవంబర్ 10 (ఆంధ్రపత్రిక):నవంబర్ 10 ప్రపంచ సైన్స్ దినోత్సవ పురస్కరించుకొని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ‘‘విశ్వం ఫౌండేషన్’’ యూనివర్స్ గారు (విశ్వ ఫౌండేషన్ అధ్యక్షుడు) నిర్వహించిన మేధావులు, విద్యావంతులు, శాస్త్రీయ విజ్ఞానాన్ని చాటే వారు, ఈ కార్యక్రమానికి అనేకమంది ఆహుతిలయ్యారు ఒకరికొకరు సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి వారి జీవన విధానంలో సమాజంలో సైన్స్ ద్వారా చైతన్యవంతమైన మార్పులు సైన్స్ ద్వారానే వచ్చాయని రుజువులతో మీడియాకు వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి.. నార్ని వెంకటసుబ్బయ్య(ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ రాష్ట్ర కార్యదర్శి), గారు మాట్లాడుతూ ప్రపంచ సైన్స్ డే దినోత్సవం మరి ఒకసారి సమాజాన్ని మేల్కొల్పే దిశగా కార్యక్రమంలో పాల్గొన్న మేధావుల్లారా విద్యావంతుల్లారా శాస్త్రీయ విజ్ఞానాన్ని చాటేవారు మీరే కనుక సమాజ స్థాపనకు సైన్స్ నేర్పించేవారు మీరే అంటూ వారి జీవితంలో జరిగిన సైన్స్ ద్వారా అనేక విషయాన్ని వివరిస్తూ మనమందరం సాంకేతిక విజ్ఞానాన్ని ప్రపంచానికి అందిద్దామంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో నియంత (నాస్తిక కేంద్రం విజయవాడ కార్యనిర్వహణ అధికారి) నేచర్(విశ్వ ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ) గారు, కాలీషా బేగ్ గారు, మౌంటెన్ గారు, హుస్సేన్, అనేకమంది విద్యార్థులు తదితర హేతువాద సంఘ రాష్ట్ర నాయకులు సభ్యులు అనేకమంది పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!