మాడుగుల,ఏప్రిల్ 15(ఆంధ్రపత్రిక): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసేసిన అన్నా క్యాంటీన్లను టీడీపీఅధికారంలోకి రాగానే తెరుస్తామని టీడీపీ మాడుగుల నియోజకవర్గం ఇంచార్జి పీవీజీ కుమార్ అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో మండలంలో జాంపెన గ్రామంలో శనివారం రాత్రి ఇదేం కర్మ మన రాష్ట్రానికి, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కుమార్ మాట్లాడుతూ మళ్లీ ప్రజలకు మంచిపాలన రావాలంటే మాడుగుల నియోజకవర్గంలో టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మండల టీడీపీ అధ్యక్షులు అద్దేపల్లి జగ్గారావు, క్లస్టర్ ఇంచార్జి గొల్లవెల్లి శ్రీ రామమూర్తి, యూనిట్ ఇంచార్జి జల్లి సూర్య ప్రకాశరావు, నాయకులు జెర్రిపోతుల సూర్యనారాయణ, తాళ్లపురెడ్డి రాజు, నడిపల్లి ముత్యాల నాయుడు, దాసరి పెంటోజి, గండి మాణిక్యం, పీచేటి సత్తిబాబు తదితర్లు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!