ఆహ్వాన పత్రిక అందించిన ఎమ్మెల్యే మధు..
వేద పండితుల ఆశీర్వచనం
రేణిగుంట: ఫిబ్రవరి 10,(ఆంధ్ర పత్రిక) ; ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి శ్రీ కాళహస్తీశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్ బాబు. పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్వామి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించిన వేదపండితులు. ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.