నవంబర్ 03 (ఆంధ్రపత్రిక): తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’వారిసు’ తెలుగులో ’వారసుడు’. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ రానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఇవాళ సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ సినిమాపై ఆసక్తినిరేపుతున్నాయి. కాగా, విజయ్‌కి ఇది 66వ మూవీ. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!