మచిలీపట్నం, సెప్టెంబర్ 4, ఆంధ్ర పత్రిక.:
ఇటీవల ప్రమాదానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు అన్నం హరి రామకృష్ణను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్, గూడూరు మండల మాజి జడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్ సోమవారం పరామర్శించారు. చికిత్స తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న హరి రామకృష్ణ ఆరోగ్యం గూర్చి తెలుసుకున్నారు . త్వరగా హరి రామ కృష్ణ కోలుకుని యధావిధిగా ప్రజా సేవలో
పాల్గొనాలని వేదవ్యాస్ వ్యాస్ ఆకాంక్షించారు.