మాడుగుల,ఏప్రిల్14(ఆంధ్రపత్రిక):తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో మండలంలో జాలంపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఇదేంకర్మ-మనరాష్ట్రానికి, రచ్చబండకార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో టీడీపీ మాడుగుల ఇన్చార్జి పీవీజీ కుమార్ పాల్గొన్నారు.ఇంటింటికి వెళ్లారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలన, ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వారికి కుమార్ వివరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు అద్దేపల్లి జగ్గారావు, పుప్పాల రమేష్, గొల్లవెల్లి శ్రీరామూర్తి, కళ్యాణ చక్రవర్తిరాజు, ఎ.వి.ఎస్.ప్రసాద్, సనివాడ శ్రీను, సనివాడ నాయుడు, వడ్డి రాజకుమార్, మాగాపు రమణ, బాణం భీమలింగేశ్వరరావు, శ్రీను, షేక్ గోవింద్, పల్ల చిన్న, పల్ల శ్రీనివాసరావు, కోన చంటి, నమ్మి బాలరాజు, పినబోయిన రాజు, పల్ల రేవతి, పల్ల నాగమణి, వెలుగుల కృష్ణ, మువ్వల అప్పారావు, గొలగాన చిన్నబ్బాయి, చందక రాజు, సత్యనారాయణమూర్తి, చిలుకులు, నమ్మి రాజబాబు, నూకరాజు, లంకెల దేముడు, కిమిడి రాజుబాబు, దేముడు, కిమిడి పైడిదొర, కిముడు రమణమ్మ, వార్డు మెంబరు సిగిలి అర్జునరావు, బచ్చల దాసు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!