అబ్బాయిలే కాదు ఈ మధ్య కొంత మంది అమ్మాయిలు కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. దొంగతనలు చేస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. తాజాగా ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ యువతి ప్రేమించిన యువకుడినే అంతమొందించింది.ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.జిల్లాలోని గోకవరం మండలం తిరుమలపాలెం ఊరుకు చెందిన నాగేష్ అనే వ్యక్తి రాజమహేంద్రవరంలో చదువుతున్నప్పడు రంపచోడవరం మండలం చీలకవీధికి చెందిన కుర్ల డెబొరతో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.వీరిద్దరు నాలుగేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే నాగేష్ చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. అతనికి కుటుంబ సబ్యులు సంవత్సరం క్రితం గొల్లప్రోలుకు చెందిన ఓ అమ్మయితో పెళ్లి చేశారు. నాగేష్ కు పెళ్లైన వియషం డెబొరకు తెలియదు.వీరిద్దరు నాలుగేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే నాగేష్ చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. అతనికి కుటుంబ సబ్యులు సంవత్సరం క్రితం గొల్లప్రోలుకు చెందిన ఓ అమ్మయితో పెళ్లి చేశారు. నాగేష్ కు పెళ్లైన వియషం డెబొరకు తెలియదు.అయితే నాగేష్ ఫోన్ చేయడం తగ్గించడంతో పాటు రాజమహేంద్రవరం రావడం కూడా తగ్గించాడంతో ప్రియురాలికి అనుమానం వచ్చింది. నగేష్ గురించి విచారించగా.. ఏడాది క్రితమే వివాహం అయినట్లు తెలిసింది.దీంతో నాగేష్ కు ఫోన్ చేసింది. అతడిని కలిసి గొడవపడింది. అనంతరం నాగేష్ ను తన స్నేహితుడు శివన్నారాయణ గ్రామమైన రాజవొమ్మంగి మండలం దూసరపాముకు తీసుకెళ్లింది. బుధవారం రాత్రి నాగేష్ బిల్డింగ్ పై నిద్రిస్తుండగా అతని వద్ద వెళ్లిన ప్రియురాలు గొడవ పడింది. తనతో తెచ్చుకున్న కత్తి పీటతో నాగేష్ పై దాడి చేసింది. శివన్నారాయణ నాగేష్ తలపై కర్రతో కొట్టాడు. దీంతో నాగేష్ అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!