శత శాతం విద్యార్థుల హాజరు.
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన డీ.ఓ కృష్ణంరాజు.
వేపాడ,ఏప్రిల్,3(ఆంధ్ర పత్రిక):- మండలంలోని వేపాడ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల,శ్రీవిక్టరీ హైస్కూలుతో పాటు కొండగంగు బూడి గిరిజన ఆశ్రమ పాఠశాలలు కేంద్రాలుగా సోమవారం తొలి రోజు పదిపరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.ఈ పరీక్షల చీఫ్ లుగా వేపాడ హైస్కూల్లో ఎస్.శ్రీవల్లి, విక్టరీ హైస్కూల్లో బి.సునీత,కే.జి పూడి ఆశ్రమ స్కూల్లో చీఫ్ గా సి.హెచ్ కృష్ణారావు లు వ్యవహరించగా డి.ఓలుగా తహసీల్దార్ కృష్ణంరాజు,బి సూర్యప్రకాశరావు,కే.వి.వి రవికుమార్ లు పరీక్షలను పరిశీలించారు.కాగా తొలిరోజు పది పరీక్షలో వేపాడ జడ్పీ స్కూల్లో 208మంది, విక్టరీలో 146మంది,కే.జి పూడి పాఠశాలలో 76మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.కాగా మండల తహసీల్దార్ కృష్ణంరాజు కేజిపూడి స్కూల్లో జరిగిన పరీక్షలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!