Sudhama Temple: శ్రీకృష్ణుడి స్నేహితుడు సుదామునికి ఆలయం ఉంది.. ఎక్కడాంటే.?
ANDHRAPATRIKA : – గుజరాత్ పోర్ బందర్ తాలూకాలో ఓ గ్రామంలో సుధాముడి జన్మించినందున ఆ ప్రాంతాన్ని సుదామపురి అని పేరు వచ్చింది. శ్రీ కృష్ణునిని లీలలు చూసి ఆనందించడానికే నారద మహర్షి మధు, కారోచన అనే దంపతులకు సుదాముడుగా జన్మించాడని ప్రతీతి.