ఇందుకూరుపేట, డిసెంబర్ 26 (ఆంధ్రపత్రిక): మండలం రాముడు పాలెం గిరిజన కాలనీలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సందర్శిస్తూ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజన కాలనీలో ఉన్న పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కావలసిన సదుపాయాలు ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి మంచి భోజనం పెట్టాలని మధ్యాహ్నం భోజనం నిర్వహలను గట్టిగా మందలించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి కొండారెడ్డి, మావులూరు శ్రీనివాసరెడ్డి, పలుశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!