కె.కోటపాడు,ఏప్రిల్16(ఆంధ్రపత్రిక): మండలంలోని కింతాడ పంచాయతీ శివారు కూండ్రపువానిపాలెం జంక్షన్లో శ్రీరావాలమ్మ తాపీ మేస్త్రీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని శ్రీ రావాలమ్మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ యజమాని కన్నూరు సూర్యనారాయణ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో సంఘం కార్యదర్శి కశిరెడ్డి అప్పారావు, సంఘం సభ్యులు అలుగోజు వెంకటరమణ, కళ్ళెంపూడి దేముడుబాబు, కన్నూరు దేముడు, బండారు ఎర్రుబాబు, బండారు రమణ, బండారు అచ్చింనాయుడు, కశిరెడ్డి అప్పారావు, కింతాడ సత్తిబాబు, గొంప అక్కునాయుడు, కశిరెడ్డి దేవుడు ( చినబాబు), కళ్ళెంపూడి సన్యాసమ్మ, బండారు భారతి, కళ్లెంపూడి లక్ష్మి, చుక్క నేస్తాలు తదితర్లు పాల్గొన్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!