శ్రీశైల దేవస్థానం
శ్రీశైలం
19.02.2023
స్క్రోలింగ్ కొరకు
• మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజైన నేడు (19.02.2023) స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు
• సాయంకాలం 4 గంటలకు రథాంగ దేవతా పూజ, రథాంగ దేవతా హోమం, బలి సమర్పణ
• సాయంకాలం 5గంటలకు పురవీధుల్లో శ్రీస్వామిఅమ్మవార్ల రథోత్సవం
• రథోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన
• రాత్రి 8గంటలకు పుష్కరిణి వద్ద తెప్పోత్సవ కార్యక్రమం