మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు
సోమందేపల్లి మండలం, 11-02-2023 :
నేడు సోమందేపల్లి మండలం, కేతిగాని చెరువు గ్రామము నందు శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామస్థుల తో కలిసి పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ గారు మరియు పెనుకొండ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు..