గూడూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రపత్రిక) : గూడూరు పట్టణ సమీపంలో ఉన్న గ్రామ దేవత తాళమ్మ అమ్మ వారి దేవ స్థాన ంలో ప్రతి సంవత్సరం బోగీ పండుగ ముందు రోజు గ్రామో త్సవం నిర్వహించడం ఆనవాయితీ.అమ్మ వారి ఉత్స వం అ యిన తరువాత వచ్చే మూడో ఆదివారం నెల పొంగల్లు కార్య క్రమం నిర్వహిస్తారు.పలు రకాల పుష్పలతో అమ్మ వారు పు లంగి సేవలో దర్శనమిచ్చారు. అమ్మ వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దేవస్థాన కమీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరిం చాయి. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!