డిసెంబర్ 07 (ఆంధ్రపత్రిక): విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ’దాస్ కా ధవ్కిూ’. నివేదా పేతురాజ్ హీరోయిన్. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌తో ఇంప్రెస్ చేసిన విశ్వక్, తాజాగా ఫుట్ ట్యాపింగ్ నంబర్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. ’ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల’ అంటూసాగే పాటను తెలుగు వెర్షన్లో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ వెర్షన్ సాంగ్‌ను రానా లాంచ్ చేసి విశ్వక్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ బాగుంది. ఫారిన్ లొకేషన్స్‌లోని విజువల్స్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. విశ్వక్, నివేదా స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. లియోన్ జేమ్స్, ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. హిందీ వెర్షన్‌కి అమితాబ్ వర్మ లిరిక్స్ అందించగా, లియోన్ జేమ్స్‌తో కలిసి నకాష్ అజీజ్ పాడారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న ఈ చిత్రం విడుదల కానుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!