నిన్న షాక్.. నేడు హ్యాపీ.. తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నిన్న ఆకాశాన్నంటిన బంగారం ధరలు నేడు అంతో ఇంతో దిగి వచ్చాయి. నిన్న ఏకంగా వెయ్యి రూపాయలకు పైనే పెరిగిన బంగారం ధర నేడు రూ.380 మేర తగ్గింది.

Gold and Silver Price : బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. నిన్న ఆకాశాన్నంటిన బంగారం ధరలు నేడు అంతో ఇంతో దిగి వచ్చాయి. నిన్న ఏకంగా వెయ్యి రూపాయలకు పైనే పెరిగిన బంగారం ధర నేడు రూ.380 మేర తగ్గింది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు రూ.60 వేలకు చేరుకుంటాయని నిపుణులు చెబితే అవి ఏప్రిల్ మొదటి వారంలోనే కొన్ని ప్రాంతాల్లో రూ.61 వెయ్యి దాటేసి షాక్ ఇచ్చాయి. ఇక నేడు బంగారం ధర దాదాపు రూ.61 వేలు కావడం గమనార్హం. నేడు (శుక్రవారం) దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.350 తగ్గి రూ.55, 900కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.380 మేర తగ్గి 60,980 పలుకుతోంది. ఇక కిలో వెండి ధరపై రూ.600 మేర తగ్గి రూ.76,490కి చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55, 950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,980
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55, 950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,980
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55, 950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,980
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,640
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,030
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,030
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,050… 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.61,130
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,950
కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.56,900.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.60,980
వెండి ధరలు..
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ.80,000
కేరళలో కిలో వెండి ధర రూ.80,000
కోల్కతాలో కిలో వెండి ధర రూ.76,490
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,490 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.76,490