ముంబై,డిసెంబర్19 (ఆంధ్రపత్రిక): బంగారం ధరలు భయపెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో రోజురోజుకూ పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ.55 వేలకు చేరువలో ఉండటం సామాన్యులను కలవర పెడుతోంది. నిజానికి పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ భారీగానే ఉంది. కానీ రేటు చూస్తే కొండెక్కి కూర్చొంది. దీంతో బంగారం కొనలేక.. కొనక తప్పని పరిస్థితి కావడంతో ఏం చేయాలో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా ఉండి కొనుగోలుదారులకు కాస్త ఊరట కల్పిస్తోంది. ఇక వెండి ధర మాత్రం అత్యంత స్వల్పంగా పెరిగింది. సోమవారం దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.300 మేర పెరిగి రూ.69,300 లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్టాల్ల్రో బంగారం, వెండి ధరలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490గా ఉంది. విజయవాడలో 22 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490గా నమోదయ్యింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,560.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,160గా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490గా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,000.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,540 ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490 ఉంది. ఢల్లీిలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,100.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,640 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,950.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,490 ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,000,విజయవాడ, విశాఖపట్నం,చెన్నై,బెంగళూరు, కేరళలో కిలో వెండి ధర 73000గా ఉంది. కోల్కతా, ఢల్లీి,ముంబైలో కిలో వెండి ధర రూ.69,300గా ఉంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!