వినోదయసిత్తం రీమేక్ షూట్
మెగా ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మొదలైంది. వినోదయ సిత్తం అనే చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ విూడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజూ కలిసి నటిస్తున్న ఈ సినిమా వినోదయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తమిళంలో నిర్మించాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ వర్షన్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్స్ విూడియా ఫ్యాక్టరీ, జీస్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు అందిస్తున్నట్లు టాక్. కాగా, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను హైదరాబాద్‌లో మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మామాఅల్లుళ్లు ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!