కె.కోటపాడు, మార్చి31(ఆంధ్రపత్రిక):ఏప్రిల్ నాలగవ తేదీన మండలంలో కింతాడ పంచాయతీ శివారు గొల్లలపాలెం గ్రామంలో జరగనున్న శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి పండగకు జనసేనపార్టీ మాడుగుల నియోజకవర్గం నాయకులు రాయపరెడ్డి కృష్ణ 10వేల116రూపాయల విరాళం చెక్ ను గ్రామపెద్దలకు శుక్రవారం అందచేశారు. ఈ సందర్బంగా గ్రామపెద్దలు, జనసేన యూత్ రాయపురెడ్డి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జనసైనికులుబొట్ట పాలవెల్లి, కడుపుట్ల రామునాయుడు, చుక్క నారాయణమూర్తి, బొట్ట కోనారి ముత్యాలనాయుడు, సింహాద్రి, ఈశ్వరరావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!