-
కరుణకు మించిన సౌందర్యం ఏదీ లేదు అంటూ సంయుక్త చెప్పింది.
- మహాశివరాత్రి సందర్భంగా ‘శాకుంతలం’ చిత్రంలోని పోస్టర్ను సమంత షేర్ చేశారు.
- ‘బ్లాక్ మేజిక్ ఉమెన్’ అంటూ నలుపు రంగు దుస్తుల్లో దిగిన హాట్ ఫొటోలను హ్యుమాఖురేషి పంచుకున్నారు.
- నా స్నేహితులు పోజు ఇవ్వమంటే ఇదిగో ఇలాగే ఇస్తానంటోంది రష్మిక ఇలా ఇన్స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర సోషల్మీడియా అప్డేట్లు మీకోసం..