మెచ్చరించిన వాతావరణశాఖ
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రపత్రిక) : రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. శని, ఆది, సోమవారాల్లో తెలంగాణ జిల్లాలతోపాటు..
హైదరాబాద్ లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మార్చి 24వ తేదీ శుక్రవారం తూర్పు జిల్లా, హైదరాబాద్ లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశాలున్నట్టు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వానలు పడతాయని.. గంటకు 30 నుంచి 40 కిలో విూటర్ వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా.. శని, ఆదివారాలు ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణ చల్లబడి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మొన్నటి వరకూ ఉన్నంత తీవ్రస్థాయిలో ఉరుములు, మెరుపులు, వడగండ్లు పడవు అని.. వర్షాలు అయితే ఉంటాయని వెల్లడిరచింది వాతావరణ శాఖ. ప్రస్తుతం రాష్టంలోని కొన్ని జిల్లాల్లో గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!