యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘పల్స్’. ఆర్.టి.మూవీ మేకర్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో దీనిని నిర్మించారు. దిలీప్ కుమార్ మల్లా, రోషిణి పటేల్ సింగాని జంటగా నటించిన ఈ చిత్రంలో ‘కేరాఫ్ కంచరపాలెం’ రాధ, చంద్రశేఖర్ పాత్రుడు, డాక్టర్ శివరాం తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి, రచయిత, దర్శకులు, నటులు కె. శివశక్తి దత్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఫస్ట్ లుక్ చూస్తుంటే చిత్ర దర్శకుడు రమణ ఆడియన్స్ ‘పల్స్’ కచ్చితంగా పట్టుకుంటాడనే నమ్మకం కలిగింద’ని అంటూ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి నిజాని అంజన్ సంగీతం సమకూర్చగా, చందు ఏజే సినిమాటోగ్రఫీ అందించారు. దీనికి కూర్పరిగా ఉదయ్ చైతన్య వ్యవహరిస్తున్నారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!