అమరావతి:,జూన్ 10 టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు మంత్రి వర్గంలో చేనేత, జౌళి శాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలని ఏపీ చేనేత కులాల, సంఘాల ఐక్యవేదిక సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. చేనేత వర్గం గెలవడానికి అవకాశం ఉన్న మంగళగిరి, చీరాల, పెడన వంటి స్థానాలను తమకు కేటాయించినందున, చేనేత వర్గానికి చెందిన అనురాధకు మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరారు. తమది న్యాయమైన కోరికని తెలిపారు. పద్మశాలి ఆడబిడ్డ అనురాధకు మంత్రి పదవి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వర రావు కూడా కోరారు.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!