
ఎ టేల్ ఆఫ్ లవ్ అండ్ డిజైర్ అనేది 2021 వచ్చిన ట్యునీషియా డ్రామా చలనచిత్రం. దీనికి లీలా బౌజిద్ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో సామీ ఔటల్‌బలి, జ్బీదా బెల్హజమోర్ ప్రధాన పాత్రలు పోషించగా.. డియోంగ్ కెబా టాకు, ఆరేలియా పెటిట్, మహియా జౌకి, బెల్లమైన్ అబ్దెల్‌మలేక్ సహాయక పాత్రలు పోషించారు. ఈ చిత్రం 18 ఏళ్ల అల్జీరియన్ మూలానికి చెందిన అహ్మద్, మరియు ఫరా అనే ట్యునీషియా యువతి ప్రేమ వ్యవహారం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 1 సెప్టెంబర్ 2021న థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మూబీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఓ ఫేమస్ జర్నలిస్ట్, ఓ మంచి టీచర్ ప్రేమలో పడతారు. ఈ తరుణంలో వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల ఆ టీచర్ వృత్తిని వదిలేసి మరో జాబ్ వెతుక్కుంటుంది. ఫిలిప్ జిల్బర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అడ్రియానా చ్లెబికా, మాటెయుస్జ్ బనాసియుక్, మికోలాజ్ రోజ్నర్స్కీ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)