నంద్యాల,అక్టోబర్ 25 (ఆంధ్రపత్రిక): శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరు తుంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలా నికి 2.71 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా 884.70 అడుగుల వరకు నీరు ఉంది. పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తు తం 213.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తిని కొనసాగిస్తున్నారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!