జనవరి 02 (ఆంధ్రపత్రిక): నాచురల్ స్టార్ నాని ఈ ఏడాది రెండు సినిమాలతో రాబోతున్నాడు. దసరా సినిమాతో పాటు మరొక కొత్త సినిమా నాని 30ని చిత్రీకరిస్తున్నాడు. దీనికి సంబంధించిన గ్లిమ్స్ని విడుదల చేసి, హ్యాపీ న్యూఇయర్ అని విష్ చేశాడు. ఆ గ్లిమ్స్ ద్వారా ఈ సినిమా తండ్రీ, కూతుళ్ల మధ్య అనుబంధం గురించి ఉండబోతున్నట్లు తెలుస్తుంది. జెర్సీ తర్వాత మరొక ఎమోషనల్ మ్యాజిక్ ఉండనున్నట్లు అర్థం అవుతుంది. గ్లిమ్స్‌లో సినిమాకు సంబంధించిన వివరాల్ని కూతురికి వివరిస్తుంటాడు. అంతేకాకుండా.. సినిమాలో గడ్డం, విూసం ఉండదు. జుట్టు ఒక్కటే ఉండబోతుంది అన్న హింట్ ని కూడా ఇచ్చాడు. నానీకి జోడీగా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. హీషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. వైరా ఎంటటైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. నానీ కూతురిగా బాబే కియారా ఖన్నా నటిస్తుంది.
Trending
- ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
- ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!