విజయవాడ, ఫిబ్రవరి 7 (ఆంధ్రపత్రిక) : ఏపీలో 2019 నుంచి రైతులు ఆత్మహత్యలు పెరిగాయన్న ఎంపీ కేశినేని నాని ఏపీలో 2019 లో 628 మంది, 2020లో 564 మంది, 2021లో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ దేశ వ్యాప్తంగా 2019 లో 5957, 2020వ సంవత్సరంలో 5579, 2021వ సంవత్సరంలో 5318 రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు లిఖితపూర్వక సమా ధానమిచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కిసాన్ ద్వారా రైతులకు ఆదాయ మద్దతు ఇస్తున్నామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ 2019లో ప్రారంభమైందని.. సంవత్స రానికి మూడు విడతల్లో ఆరువేలు ఇస్తున్నామని కేంద్రం ఇప్పటి వరకు 2.24 లక్షల కోట్లు విడుదలయ్యాయని..ప్రస్తుతం 11 కోట్ల మంది రైతులు లబ్దిపొందారని తెలిపారు. కేంద్ర మంత్రి కౌలు రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రత్యేక సమాచారం లేదని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నిర్వహించబడలేదు తెలిపారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!