రేణిగుంట సెప్టెంబర్ 23,(ఆంధ్ర పత్రిక): ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం గన్నవరం నుండి రేణిగుంట విమానాశ్రయానికి 10,15 నిమిషాలకు చేరుకున్నారు. కుప్పం పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం నుండి విచ్చేసి అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా కుప్పం వెళ్లారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయము నందు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిశారు. అనంతరం కుప్పం నుండి మధ్యాహ్నం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఏపీ సీఎం జగన్ కు సాధారణ వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె బియ్యపు శ్రీ పవిత్ర రెడ్డి కుమారుడు బియ్యపు ఆకర్ష రెడ్డి కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రేణిగుంట నుండి గన్నవరానికి ప్రత్యేక విమానంలో 4 గంటల 18 నిమిషాలకు బయలుదేరి వెళ్లారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!