Miffed with son: కొడుకు, కోడలి తిక్క కుదిర్చాడు! కోటిన్నర విలువైన ఆస్తిని గవర్నర్‌కు రాసిచ్చిన తండ్రి
పెంచి పెద్ద చేస్తారు.. ఎన్నో త్యాగాలు చేసి ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. తమ ఇష్టాలను చంపుకోని పిల్లల కోసమే బతుకుతారు.. పెళ్లీళ్లు చేస్తారు.. చేయిగలిగినదంతా చేస్తారు..