Andhra Patrikaa
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
    • అంతర్జాతీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

November 14, 2024

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024
Facebook Twitter Instagram
Trending
  • ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
  • ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం
  • AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..
  • AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
  • Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
  • AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
  • Running Train: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
  • సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
Facebook Twitter Instagram
Andhra PatrikaaAndhra Patrikaa
Demo
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
    • అంతర్జాతీయం
  • క్రైమ్
  • క్రీడలు
  • పాలిటిక్స్
  • బిజినెస్
  • సినిమా
EPAPER
Andhra Patrikaa
Home»వాతావరణం»Miachaung Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మిచౌంగ్’ తుఫాన్.. భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
వాతావరణం

Miachaung Cyclone: ఏపీ వైపు దూసుకొస్తున్న ‘మిచౌంగ్’ తుఫాన్.. భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

adminBy adminDecember 1, 2023No Comments3 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Miachaung Cyclone Updates: బంగాళాఖాతంలో అల్పాపీడనం వాయుగుండంగా మారింది. వాతావరణ శాఖ తాజా బుల్లెటిన్ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతనికి అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు , చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, బాపట్లకు 990, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బంగాళాఖాతంలో అల్పాపీడనం వాయుగుండంగా మారింది. వాతావరణ శాఖ తాజా బుల్లెటిన్ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతనికి అనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు , చెన్నైకి ఆగ్నేయంగా 800 కిలోమీటర్లు, బాపట్లకు 990, మచిలీపట్నానికి 970 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతు రెండో తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. డిసెంబర్ మూడో తేదీ నాటికి నైరుతి బంగాళా ఖాతంలో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్ కు మాయన్మార్ దేశం సూచించిన ‘మిచౌంగ్ ‘ గా నామకరణంగా చేశారు. తుపాన్ గా మారినతరువాత వాయువ్య దిశగా తుపాను కదులుతూంది. ఆ తరువాత మిచౌంగ్ తుపాను నాలుగో తేదీన నాటికి చెన్నై – మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్టు అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

బాపట్ల సమీపంలోనేనా..?

వాయుగుండాన్ని నిశితంగా పరిశీలిస్తుంది వాతావరణ శాఖ. తుఫానుగా మారాక దిశ, గమనంపై అంచనా వేస్తోంది. అల్పపీడనం ఆ తర్వాత వాయుగుండం ఆ తర్వాత తుఫానుగా మారనున్న సిస్టంను ట్రాక్ చేస్తుంది. అయితే.. వాతావరణ శాఖ ట్రాక్ ప్రకారం.. నాలుగో తేదీ నాటికి చెన్నై నెల్లూరు సమీపానికి తుఫాను వచ్చాక.. ఐదో తేదీ నాటికి గుంటూరు తీరానికి అతి సమీపంలోకి వస్తుంది. ఆ తర్వాత బాపట్ల సమీపంలో తీరం దాటుతున్నట్టు ట్రాక్ సూచిస్తుంది. ఆ తర్వాత క్రమంగా దిశ మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. దీంతో మిచౌంగ్ తుఫాను .. ఏపీ పైనే ఎక్కువ ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ప్రధానంగా దక్షిణ కోస్తాపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు ప్రస్తుత అంచనా ప్రకారం వాతావరణ శాఖనిపుణులు చెబుతున్నారు. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఇస్తున్నారు. భారీగా ఈదురుగాలు మీస్తాయని.. ఐదో తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని హెచ్చరికలు జారీ చేశారు.

తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీవ్రంగా ఉండనుంది. ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది. ఈ ఏడాది రెండు తుపాన్లు దిశ మార్చుకోవడంతో ఏపీలో లోటు వర్షపాతం నెలకొంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాల వల్ల ఆశించినంతగా వర్షాలు కురవలేదు. ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు పడితే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
admin
  • Website

Related Posts

Cyclone Dana: తీవ్రతుపానుగా మారిన ‘దానా’.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన

October 24, 2024

Rain Alert: ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో.. బీ అలర్ట్..

October 15, 2024

Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు సెలవులు పొడిగింపు.. !

October 14, 2024

Leave A Reply Cancel Reply

Demo
Top Posts

చింతూరు మన్యం లో కలకలం రేపిన జంట హత్య. -ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

December 3, 20234,378

జంట హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

December 9, 2023754

అట్టహాసంగా ఆక్సఫర్డ్ స్కూల్ పువ్వుల దినోత్సవం

August 12, 2023646

పశుసంవర్ధక శాఖలో పారా సిబ్బంది పై ఉన్నతాధికారుల వేధింపులు నిరోధించాలి..!

August 4, 2023547
Don't Miss
ఆంధ్రప్రదేశ్

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

By adminNovember 14, 2024264

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ANDHRAPATRIKA : –   14-11-2024 న ఆక్స్ఫర్డ్…

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024

AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!

November 4, 2024
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

Demo
About Us

Andhrapatrikaa, the online Telugu news portal from the Andhra Patrikaa Media Group, brings you news as it breaks, from across the world.

Email Us: info@andhrapatrikaa.com
Contact: +91-984-999-8069

Facebook Twitter Pinterest YouTube WhatsApp
Our Picks

ఆక్స్ఫర్డ్ భవానిపురం స్కూల్లో బాలల దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

November 14, 2024

ఆక్స్ఫర్డ్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవం

November 14, 2024

AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..

November 4, 2024
Most Popular

చింతూరు మన్యం లో కలకలం రేపిన జంట హత్య. -ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

December 3, 20234,378

జంట హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

December 9, 2023754

అట్టహాసంగా ఆక్సఫర్డ్ స్కూల్ పువ్వుల దినోత్సవం

August 12, 2023646
© 2025 © All rights reserved. By Andhra Patrikaa.
  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY
  • CONTACT US
  • ABOUT US
  • FEEDBACK

Type above and press Enter to search. Press Esc to cancel.