మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు PM మోదీ,
LoP రాహుల్ సహా ప్రముఖులు బర్త్ డే విషెస్తెలిపారు. ‘ మాజీ పీఎం, డాక్టర్ మన్మోహన్ సింగ్కు బర్త్ డే విషెస్. మీరు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘హ్యాపీ బర్త్ డే మన్మోహన్ సింగ్. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీ నిస్వార్థ సేవ, వినయం, విజ్ఞానం కోట్లాది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతున్నాయి’ అని
రాహుల్ Xలో పోస్టు చేశారు.