ఒంగోలు,నవంబరు 5(ఆంధ్రపత్రిక): ఆధ్యయన సందర్శన కార్యక్రమంలో భాగంగా పార్లమెంటరీ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యులతో కలసి కమిటీ సభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్ది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే భూముల అన్యాక్రాంతం మరియు ఆర్ధిక చిక్కులపై నిన్న సాయంత్రం గౌహతి పట్టణంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వ మరియు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (ఈశాన్య మూల) ప్రతినిదులతో చర్చలు జరిపారు. అన్యాక్రాంతమైన రైల్వే ఆస్తుల మరియు ఆర్ధిక ఇబ్బందుల గురించి అన్ని వివరాలు ప్రతినిధులు కమిటీ సభ్యులకు తెలియజేసి వాటి నివృత్తికి కేంద్రానికి శిఫార్సు చేయవలసినదిగా కోరినారు. దానికి రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి మరియు సంబందిత రైల్వే అధికారులకు తగు చర్యల తీసుకొనుటకు శిఫార్సు చెస్తామని అధికారులకు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని సన్మానించారు.
Trending
- AP TET 2024 Results: మరికాసేపట్లో టెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్..
- AP Mega DSC Notification: మరో 2 రోజుల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. జిల్లాల వారీ ఖాళీలు ఇవే!
- Tirumala: నాగుల చవితి సందర్భంగా రేపు పెద్ద శేష వాహనం సేవ.. దేవేరులతో కలిసి శ్రీవారు భక్తులకు దర్శనం..
- AP News: ట్రెండింగ్ చేస్తున్నారా? అయితే వీళ్లకు చిక్కితే అంతే సంగతులు..
- Running Train: రన్నింగ్ ట్రైన్ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- సెక్యూరిటీ గార్డు డాక్టర్ అయ్యాడు! ఏకంగా రోగికి కట్టుకట్టి ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు!
- చాప్టర్ 3: చెన్నైలో కొడాలి అరెస్ట్.. రజనీ కూతురు బిగ్ స్టెప్..
- Telangana Police: మళ్లీ మొదలైన లోన్ యాప్ ఆగడాలు.. పోలీసుల లేటెస్ట్ అలెర్ట్..!