హాట్ టాపిక్‌గా ఖమ్మం పాలిటిక్స్.. అప్పుడు తండ్రి.. ఇప్పుడు కుమారుడు
అనర్హత వేటు కోసం పోరాడిన జలగం వెంగళరావు, వెంకట్రావు
అప్పట్లో జ్యేష్ట వెంకటేశ్వరరావు.. ఇప్పుడు వనమాపై వేటు
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి 1979లో జరిగిన ఉపఎన్నికలో 14 వేల ఓట్ల మెజార్టీతో ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన జ్యేష్ట వెంకటేశ్వరరావు అసెంబ్లీకి వెళ్లకుండానే వేటు పడింది.