రోజు రోజుకి కొత్తగా కనిపిస్తోంది హీరోయిన్ కీర్తి సురేష్. సోషల్ మీడియాలో కాస్త డోస్ పెంచుతూ వస్తోంది. క్లీవేజ్ షోలు చేస్తూ.. కుర్రాళ్ళను కామ్ గా కవ్విస్తోంది బ్యూటీ.ఈసారి కాస్త సైలెంట్ గా వచ్చి రచ్చ చేస్తోంది చిన్నది. మహానటిగా మంచి పేరు ఉన్న కీర్తి సురేష్.. ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. కమర్షియల్ హీరోయిన్ గా సెట్ అవ్వాలి అని ఫిక్స్ అయినట్టుంది. ఆ రకంగా అవకాశాల కోసం సోషల్ మీడియాను తెగ వాడేస్తోంది మలయాళ అందం. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. అందంతో అద్భుతం చేస్తోంది బ్యూటీ.
ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ శారీ పిక్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. చీర కట్టుకుని..స్లీవ్ లెస్ జాకెట్ లో కామ్ గా.. అమాయకంగా కనిపిస్తూనే మంటలు రేపుతోంది కీర్తీ. మత్తుజల్లి మాయ చేస్తోంది. కీర్తి సురేష్ లేటెస్ట్ పోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆమె పోస్ట్ కు కామెంట్లు కూడా గట్టిగానే వస్తున్నాయి