*పురిటి బిడ్డని ప్లాస్టిక్ కవర్ లో చుట్టి వదిలేసి వెళ్లిన కసాయి తల్లి.*
*మానవత్వం చాటుకున్న పోలీసులు.*
*గుంటూరు పరిధిలోని 5 వ లైన్ గుంటూరి వారితోట పరిధిలోని క్రిస్టియన్ పేట.కొత్తపేట పరిధిలో జరిగిన అమానుష సంఘటన.*
సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన స్థానికుల సమాచారంతో ఆయా పరిధిలోని సీఐ ఆధ్వర్యంలో పోలిస్ సిబ్బంది ఆ బాబుని గుంటూరు జి జి హెచ్ కి తరలించారు.ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది…
దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….