హైదరాబాద్ : ప.బెంగాల్లో జూ.డాక్టర్లు మళ్లీ నిరసన బాట పట్టారు. తమకు భద్రత కల్పించాలంటూ 10 రకాల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఈసారి పూర్తి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
RG కర్ ఆసుపత్రిలో లేడీ ట్రైనీ డాక్టర్‌పై రేప్&మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైద్యులకు భద్రతతో పాటు ఆ కేసులో న్యాయం చేయాలంటూ జూడాలు చేపట్టిన 42 రోజుల నిరసనను Sept 21న పాక్షికంగా ముగించారు.